Wednesday, August 17, 2011

1. మది

మది

మదిలో మెదిలే భావాలే పెదవుల భాషై రానంటే
మౌనం రాగంగా మమతలు పాడంగా
కన్నులు వేదికగా ప్రేమలు కురియంగా
మనసుకు మనసే అద్దం కాదా
యదలో వేదన అద్దం కాదా?


(8/12/03)

1 comments:

Unknown said...

మదిలో మెదిలే భావాలే పెదవుల భాషై రానంటే
మౌనం రాగంగా
wonderful expression

Post a Comment