Wednesday, August 17, 2011

ఈ బ్లాగ్ గురించి:

నా వైఫ్ కవితలు బాగా రాసేది. మేము కాలేజీ లో ఉన్నప్పుడు నా గురించి మంచి మంచి కవితలు రాస్తుండేది, కాని తరువాత మానేసింది. ఈ మధ్యనే పాత పుస్తకాలు వెతుకుతుంటే తన పాత కవితల పుస్తకం కనిపించింది. అది చదివాక నాకు ఆ కవితలను జాగ్రత్త చెయ్యాలనిపించింది. అందుకే తన కవితలను ఈ బ్లాగ్ లో ఉంచుతున్నాను. మొత్తం అన్ని కవితలు పూర్తి అయ్యాక, తనని surprise చెయ్యాలి. నాకు తెలుగు టైపింగ్ అంతగా రాదు. దగ్గర దగ్గర 12 years అయ్యింది నేను తెలుగులో రాసి.

1 comments:

Unknown said...

మీ ప్రయత్నం అభినందనీయం.
మీ భార్య మీద ఉన్న ప్రేమకి నిదర్శనం ఇది.
మళ్లి మీ భార్య కవితలు రాయాలని ఆసిస్తూ

Post a Comment