Tuesday, September 27, 2011
11. నా ప్రాణం
నా ప్రాణం
మబ్బు ముసురు లేకుంటే నెమలి ఆట సాగేనా!
వసంతమే వద్దంటే కోకిలమ్మ కూసేనా!
మాఘ మాసం రాకుంటే మల్లెలు పూసేనా!
శుక్లపక్షం కాదంటే వెన్నెల విరిసేనా!
నీ ప్రేమే లేకుంటే నా ప్రాణం నిలిచేనా!
(28/02/04)
Labels:
mywifewrites
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment