Wednesday, September 7, 2011

5. ప్రేమా

ప్రేమా 

మరణాన్ని వరమిచ్చినావమ్మా.. ప్రేమా 
మదిని మరుభూమిగా మార్చేసినావమ్మా

మనసార మనసివ్వతమేనా నే చేసిన నేరం.. ప్రేమా 
ముక్కలైన మనసేమో నువ్విచ్చిన బహుమానం 

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించటమే నే చేసిన పాపం 
ప్రాణం లేని జీవంగా మిగాలాలన్నది నువ్విచ్చిన శాపం.

(22/02/04)

0 comments:

Post a Comment