Thursday, September 29, 2011
13. నా తోడు
నా తోడు
కనురెప్ప నీవై నను కంటిపాపలా కాచుకోవాలి,
నా తోడు నీడవై చంటి పాపలా చూసుకోవాలి,
నా నుదుటన తిలకమై నూరేళ్ళు నిలచిపోవాలి,
పెదవిపై చిరునవ్వుగా మారి చిరకాలం ఉండిపోవాలి,
కలతపడ్డ మనసుకు ఓదార్పువై లాలించాలి,
నే కనుమూస్తే నీ మదిలో సేదతీర్చాలి...
(01/03/04)
Labels:
mywifewrites
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment