Tuesday, September 13, 2011
9. మరచుట
మరచుట
మరులు గొలిపే నీ ప్రేమ మరచుట సాధ్యమా!
అనుక్షణం నిన్నే తలచుట మనసుకు కష్టమా!
నువ్వులేని ఈ జీవితం నాకేమైనా ఇష్టమా!
వలచి వగచి గుండె పగిలితే భయమా!
నిన్ను విడిచేకన్నా...
మరి మరిచే కన్నా...
ఇలా నిలిచే కన్నా...
మరణిస్తే చిత్రమా!
(28/02/04)
Labels:
mywifewrites
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment